Saturday, October 16, 2010

సినిమా సినిమా ఎందుకు ఆడలేదు????

అనగానగా ఒక్కనకో భారతావని లో ఆంధ్ర ప్రదేశ్ అను రాష్ట్రం లో ఒక్క సినిమా ఆడలేదు అంట

సినిమా సినిమా ఎందుకు ఆడలేదు అంతే
తప్పు నాది కాదు వెళ్లి సినిమా లో వున్నా లో వున్నా వాళ్ళని అడగమంది

హీరో హీరో సినిమా ఎందుకు ఆడలేదు అన్తేయ్ నాకు ఏమి తెలుసు వెళ్లి సినిమా తెసిన వాడిని అడుగు అన్నారు.
దర్శకుడా దర్శకుడా సినిమా ఎందుకు ఆడలేదు అంటీ నాకు ఏమి తెలుసు వెళ్లి హీరో గారి ఫాన్స్ ని అడుగు అని అన్నారు.
హీరో గారి ఫాన్స్ హీరో గారి ఫాన్స్ సినిమా ఎందుకు ఆడలేదు అంటీ మాకు ఏమి తెలుసు సినిమా క్రిటిక్ ని అడుగు అన్నారు.
ఎలా నడిచిని కదా అంత సో ఎప్పుడు తప్పు ఎవరిదీ అంటీ ఎవరు ఏమి చెప్పరు.

తప్పు ఎవ్వరిదో ఒక్కరిది కాదు మన అందరిది...............................................................................




ప్రియాతి ప్రియమయిన టాలీవుడ్ పెద్దలకి,

సినిమా తీయడం ఒక్క కల కానీ దానిని కంపు కంపు చేసీస్తునారు కొంత మంది అర్ధం పర్ధం లేని సినిమాలు తెసి మా లాంటి ప్రేక్షకుల జేబులకి చిల్లు పెడుతునారు. ఊరు కానీ ఊరిలో అనగా కలకత్తా లో అన్నమాట ఏదో ప్రాంతీయ అభిమానం చంపుకోలేక ఈ తెలుగు సినిమా వస్తేయ్ అది చూసేసి బాగా జేబులకి చిల్లు పెట్టుకుంటున్నాను. నాది ఒక్కటీ విన్నపం దయచేసి సినిమా తీసేయ్వాళ్ళకి అందరికి సినిమా అంతే ఎలా వుండాలి అల వుండాలి అని అనుకుంటారు కదా తీసే ముందు................. తీసిన తరువాత ఎందుకు పూర్తి గ మారిపోతుంది. దయ చేసి మాలాంటి వాళ్ళ మీద దయ ఉంచి మంచి సారీ మాములు సినిమా తేయండి చాలు హిట్ చేసీ పూచి మాది.

తరువాత మన సో కాల్లేడ్ హీరో ఫాన్స్ కి దయ చేసి పక్క హీరో సినిమా ఫ్లోప్ అని బావున్న సరే రిలీజ్ అయిన మొదటి రోజీ అంతే ఎలా. సినిమా అనేది మనం ఒక్క మూడు గంటలు మనని మనం హీరోలం అనుకుని ఆనందించేయ్ సమయం దానిని కూడా పక్షపాతిగా మర్చేస్తేయ్ ఎలా.

ఇంక సినిమా క్రిటిక్స్ వుంటారు కొంత మంది ఉచితంగ నాలా బ్లాగులు మరియు వెబ్సైటు లో ఉచిత సలహాలు రాసేస్తారు నాకు ఒక్క డౌట్ వాళ్ళు ప్రతి సరి సినిమా చూసీ రాస్తారా అలాగా అయితీ వాళ్ళకి బాగా ఓపిక ఎక్కువ. అందుచేత మిత్రులారా ఎలాంటి ఎదవ సలహాలు పాటించకండి. మీకు నచితేయ్ ఎవడు ఏమి చెప్పిన చుసేయండి అంతెయ్.

ఇంక మన హీరోలని తెస్కుండము పెద్దవారికి చిన్న విన్నపం దయచేసి మీరు సినిమాలు చేస్తేయ్ కొంచెం మాములు fi
fights వున్నా సినిమాల చేయండి అంతెయ్ కానీ MATRIX MOVIE FIGHTS ప్రతి సినిమా లో వాడితేయ్ బాగోదు కాబట్టి ఆలోచించండి మీ సినిమా మీ ఇష్టం .................. కానీ మా కోసం చేస్తున్నారు అంటెయ్ కొంచెం .....ఏఎ

ఇప్పుడు వస్తున్నా సినిమాలకన్నా పాత సినిమాలు చాల బావుంటాయి నిజం గ వుంటాయి. ప్రతి పాట కోసం ఈ ఆస్ట్రేలియా నో స్విట్జెర్లాండ్ లో వేల్లన్సిన అవసరం లేదు రోడ్డు పక్కన తోట లో కూడా పాట వేస్కోవాచు.

మన హీరోలకి ఇంకో విన్నపం దయ చేసి మీరు సవత్సరం మొతానికి ఒక్కటీ కాకుండా రొండు మూడు చేసిన చూడడానికి మా లాంటి వాళ్ళు లెక్కకి మిక్కిలి వునము.

మన పాటల రచయతలకి ఒక్క విన్నపం దయ చేసి కొంచెం అర్ధం వున్నా మాటల తో పాటలు కూర్చండి సంగీతం కూడా సొంతం గ తాయారు చేయండి అంతెయ్ కానీ ఎవడిక తెలియదు కదా అని ఈ ఇంగ్లీష్ సాంగ్ ఊ ఫ్రెంచ్ సాంగ్ మ్యూజిక్ ఊ వాడితేయ్ తెలిసిపోతుంది తరువాత మీరీ నాలిక కర్చుకోవాలి....హెహెహెహెహ్

ఇంక కొంత మంది వుంటారు పనికి వాచీ పనులు ఏది చేయరు కానీ కొత్త సినిమా వచిన్దింతేయ్ ఇంటర్నెట్ నుండి డౌన్లోడ్ చేసేసి చెత్త ప్రింట్ లో సినిమా చూసేసి అది బాలేదు ఇది బాగా లేదు అని ఎదవ సుట్టిన్గ్లు ఈస్తారు అది కాకుండా అందరికి పంచుతారు.

పాపం నిర్మాత కొన్ని లక్షలు అప్పు చేసి మరి చినిమ తెసి ఎలాంటి ఎదవ పనుల వాళ్ళ ఛి న బతుకు అనుకుంటాడు.....ఈలాంటి వాళ్ళకి మా ప్రగాడ సానుభూతులు.

చివరగా మన దర్శక నిర్మాతలకి మా జోహార్లు మీరు బాగా కష్ట పడుతునారు కాదు అనట్లేదు కానీ ఇన్ని సవత్సరాలలో ఒక్క సావిత్ర కన్నా ఎక్కువ దొరకలేదా??? తెలుగుతనం ఉట్టిపడే ఒక్కహీరోయిన్ ని చూపించండి. మీరు అంత హాలీవుడ్ నుంచి ఆవేశం పొంది సినిమా తీస్తునారు కానీ ఒక్కటి మర్చి పోతునారు హాలీవుడ్ సినిమాలగా తీస్తునారు అది రేమకే అవుహతుంది అంతెయ్ కానీ తెలుగు సినిమా అవుతుందా???? అప్పుడు అప్పుడు తల్లుకుమని కొన్ని సినిమాలు మల్లి పాత రోజులు గుర్తుకు వాచేయ్తాతలు చేస్తునాయి కానీ అవి సరిపోవు ఇంక ఇంక కావాలి.


ఇట్లు
తెలుగు సినిమా బాగుపడాలి అని కోరుకునేయ్
సగటు అభిమాని.

0 comments: