అమ్మ అబద్ధాలు చెబుతుంది ...
నన్ను తన కొంగు లో దాచి...... తనకి ఎండ తగలడం లేదు అని...
అమ్మ నటిస్తుంది.....
నా కడుపు నింపడానికి........... తనకి ఆకలి లేదని అంటుంది ....
అమ్మ పిచ్చిది ...
నేను స్కూల్ కి వెళ్ళిన ఏడుస్తుంది ... ఊరు వెళ్ళిన ఏడుస్తుంది... తిరిగి వస్తాను అని తెలిసి కూడా ..
అమ్మ అమాయకురాలు ...
ప్రతిఫలం ఆశించకుండా.......... ప్రేమను పంచుతునే వుంటుంది.....
అమ్మ కి మతిమరుపు....
తన గురించి ..................... ఎప్పుడు మరిచిపోతువుంటుంది .....
అమ్మ నత్తిది ....
నాకు మాటలు నేర్పడం కోసం.......... తను నాలాగ మాట్లాడుతుంది........
అమ్మ కోపిష్టి .....
మట్టి తింటునా .......... అని కొడుతుంది ....
అమ్మ పిసినారి ....
తను అన్నం తినిపించినంత కాలం కొద్దికొద్దిగానే పెడుతుంది ....
అమ్మకి ఏమి తెలియదు .....
చందమామ రాడు అని తెలిసినా.......... పిలుస్తూనే వుంటుంది .....
అమ్మ దొంగ కూడా ....
నాన్న జేబులో డబ్బులు తీసి........... నాకు ఐస్ క్రీం కొనిస్తుంది ...
ప్రపంచం లో వున్నా ప్రతి అమ్మకి...
అంకితం......

0 comments:
Post a Comment