అమ్మ అబద్ధాలు చెబుతుంది ...
నన్ను తన కొంగు లో దాచి...... తనకి ఎండ తగలడం లేదు అని...
అమ్మ నటిస్తుంది.....
నా కడుపు నింపడానికి........... తనకి ఆకలి లేదని అంటుంది ....
అమ్మ పిచ్చిది ...
నేను స్కూల్ కి వెళ్ళిన ఏడుస్తుంది ... ఊరు వెళ్ళిన ఏడుస్తుంది... తిరిగి వస్తాను అని తెలిసి కూడా ..
అమ్మ అమాయకురాలు ...
ప్రతిఫలం ఆశించకుండా.......... ...