ఎందుకు ర ఎదవ బతుకు........
బతుకు బతికి ఎదవ బతుకు........
అలుపు ఎరగని పోరాటం ...........
అంతులేని విషాదం.........
ఎన్నాలన్ని ఎన్నిఏలూ అని .........
అడగలేక వదలలేక .......
ఆసేయ్ చంపుకోలేక......
ఎన్నాలన్ని ఎన్నిఏలూ అని .........
బందినాయి బతకలేక.........
బందాలని తెంచలేక..........
ఎన్నాలన్ని ఎన్నిఏలూ అని .........
కన్నిలేయ్ మిగిలినాయి.......
కలలన్ని చేదిరినాయి......
బతకలేక చావలేక...............
ఎన్నాలన్ని ఎన్నిఏలూ అని .........
మౌనంగా రోదిస్తూ.........
శూన్యమ్ లో జీవిస్తూ.........
ఎన్నాలన్ని ఎన్నిఏలూ అని .........
ఎందుకు ర ఎదవ బతుకు........
బతుకు బతికి ఎదవ బతుకు........
ఎవరులేని ఏకాకి నయి....
అందరు వున్నా ఏకాకి నయి...
ఎన్నాలన్ని ఎన్నిఏలూ అని .........
ఎందుకు ర ఎదవ బతుకు........
బతుకు బతికి ఎదవ బతుకు........
ఈ జీవితం ఎలాగేయ్ గడిపిస్తూ...................
మౌనం గ రోదిస్తూ...........................................
Good one....
but feel khamm hogaya hai....which is soooo necessary for it....
:):)
nice 1 chaitanya......
nu inta baga rastavani assalu anukoledu.....
nice one chaitanya.....:)
nu inta baga rastav ani assalu anukoledu...